జిల్లాలో పంట పండించే ప్రతి ఎకరాకు అవసరానికంటే మించి యూరియా అందుబాటులో ఉంది.

Spread the loveతప్పుడు కథనాలతో రైతులను ఆందోళనకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అధికారులు ట్రేడర్స్ రైతు సంఘాలు సమన్వయంతో బొప్పాయి ధర నిర్ణయించబడుతుంది. టాప్ గ్రేడ్ బొప్పాయి కిలో 08 రూపాయలు సెకండ్ గ్రేడ్ బొప్పాయి కిలో 07.50 రూపాయలుగా నిర్ణయించబడింది జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06…









