ఎడుకొండల వాడ వెంకటరమణ జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలనే ఆలోచన ముఖ్యమంత్రిచంద్రబాబుకు కలిగించు స్వామి

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 22 (నవ్యంధ్ర న్యూస్ ) ఏడుకొండల వాడ వెంకటరమణ స్వామినీపై 32 వేల సంకీర్తనలు రచించి,గానం చేసి తిరుమల కొండను విశ్వవ్యాప్తం చేశాను స్వామి.భక్తులు మీకు కానుకలు వేసేందుకు హుండీ ఏర్పాటు చేసింది నేనే కదయ్యా ఆ హుండీ ఆదాయంతోనే ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది.నేను ఇంతచేసినానా జన్మ…









