Category జిల్లా వార్తలు

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను కలిసిన మార్కెట్ యార్డ్ అధ్యక్షులు గన్నే సుబ్బ నరసయ్య నాయుడు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా అక్టోబర్ 24 (నవ్యంధ్ర న్యూస్ ) జిల్లా కలెక్టరేట్ లో శుక్రవారం కలెక్టర్ నిశాంత్ కుమార్ ని రాజంపేట మార్కెట్ యార్డ్ అధ్యక్షులు గన్నే సుబ్బనరసయ్యనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా గన్నె సుబ్బనరసయ్య నాయుడు కలెక్టర్ తో వ్యవసాయ,మార్కెటింగ్,రెవెన్యూ అంశాల పై చర్చించారు.

జర్నలిస్టుల కుటుంబాల మెరుగైన వైద్యం కొరకే హెల్త్ కార్డుల పంపిణి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా అక్టోబర్ 24 (నవ్యంధ్ర న్యూస్ ) ఐ ఎం ఏ రాష్ట్ర అధ్యక్షులు బాలరాజు సూచనల మేరకు జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులకు హెల్త్ కార్డుల పంపిణీ చేసిన రాజంపేట ప్రెస్ కల్బ్ అధ్యక్షులు బచోటి భాస్కర్ రాజంపేట జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో శుక్రవారం…

రేపు అత్తిరాలలో అద్దేపల్లి ప్రకాష్ రాజుసంవత్సరీకాన్ని నిర్వహిస్తున్న అద్దేపల్లి ప్రకాష్ రాజు కుటుంబీకులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా అక్టోబర్ 23 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని మదన గోపాలపురం (ఇసుకపల్లి) కి చెందిన కాంట్రాక్టర్,సినీ నటులు అద్దేపల్లి ప్రకాష్ రాజు సంవత్సరీకాన్ని శనివారం అత్తిరాలలో అద్దేపల్లి ప్రకాష్ రాజు కుటుంబీకులు నిర్వహిస్తున్నారు.కావున అద్దేపల్లిప్రకాష్ రాజు కుటుంబీకులు, బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అద్దేపల్లి క్రిష్ణప్రసాద్…

ఘనంగా రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన అభిమానులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా అక్టోబర్ 24 (నవ్యంద్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని రోడ్ల భవనాల అతిథి గృహం వద్ద రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా ప్రభాస్ అభిమానులు కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్బంగా నరేష్ రాజు మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో తెలుగు సినీ పరిశ్రమకు…

సరస్వతి విద్యామందిర అభివృద్ధికి సహకరిస్తాటీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి

Spread the love

Spread the loveశ్రీ సరస్వతి విద్యా మందిరంలో నిర్మించిన అదనపు నూతన గదులను ప్రారంభించినఅనకాపల్లి బిజెపి ఎంపీ సీఎం రమేష్ నాయుడు రాజంపేట తెలుగుదేశం ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు అనకాపల్లి బిజెపి ఎంపీ సీఎం రమేష్ నాయుడును శాలువాతో ఘనంగా సత్కారించిన చమర్తి అన్నమయ్య జిల్లా అక్టోబర్ 21 ( నవ్యంధ్ర న్యూస్…

జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న రైలు ప్రయాణ రాయితీని పునరుద్దించాలని రైల్వే స్టాండింగ్ కమిటీ అధ్యక్షులకు వినతి పత్రం అందజేసిన అన్నమయ్య (రిజిస్టర్) అధ్యక్షులు కొండూరు రఘురామ రాజు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా అక్టోబర్ 21 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని సరస్వతి విద్యమందిరంలో నూతనంగా నిర్మించిన అదనపు గదుల ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి విచ్చేసిన రైల్వే స్టాండింగ్ కమిటీ అధ్యక్షులు,అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కుఅన్నమయ్య (రిజిస్టర్) ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొండూరురఘురామరాజు జర్నలిస్ట్ లకు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న రైలు ప్రయాణ…

ఈ దీపావళి పండుగ పాత్రికేయుల జీవితాలలో వెలుగులు నింపాలి

Spread the love

Spread the loveపాత్రికేయులు సుఖసంతోషాలతో దీపావళి పండుగ చేసుకోవాలి అన్నమయ్య జిల్లా అక్టోబర్ 18 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ సభభవనంలో శనివారం దీపావళి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిధిగా తెలుగుదేశం గ్రామీణ ప్రధాన కార్యదర్శి గాదిరాజు వెంకట సుబ్బరాజు పాల్గొన్నారు ఈ సందర్బంగా అన్నమయ్య (రిజిస్టర్) ప్రెస్…

Spread the love

Spread the loveకాణిపాకం ట్రస్ట్ దేవస్థాన బోర్డు సభ్యురాలిగా నీయుమితులైన శ్రీమతి దేవరకొండ సంధ్యరాణి కాణిపాక దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యుల జాబితాను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం కాణిపాకం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా శ్రీమతి దేవరకొండ సంధ్యారాణి అన్నమయ్య జిల్లా అక్టోబర్ 08 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని ఆకేపాడు ప్రాంతానికి చెందిన…

ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

Spread the love

Spread the loveపోలాను ఘనంగా సత్కారించి అభినందనలు తెలిపిన వాల్మీకులు అన్నమయ్య జిల్లా అక్టోబర్ 07 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పాత బస్ స్టాండ్ చిట్వేల్ రోడ్డులోని వాల్మీకి మహర్షి విగ్రహం వద్ద వాల్మీకి జయంతి వేడుకలను మంగళవారం రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ నల్లబోతుల ఈశ్వరయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాంనగర్ రమేష్ నేతృత్వంలో…

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను కలిసిన ఏఎస్పి రామనాద్ హెగ్డే

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా అక్టోబర్ 07 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాయచోటి కలెక్టరేట్ లో మంగళవారం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను రాజంపేట ఎఎస్పి రామనాధ్ హెగ్డే మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు