
Spread the loveదళితులపై అగ్రవర్ణాల దాడి పచ్చి అవాస్తవం దళితులపై ఏ బ్రాహ్మణుడు కాని, ఏ వైశ్యుడు కాని, ఏ క్షత్రియుడు కాని దాడి చెయ్యలేదు. కానీ దళితులపై అగ్రవర్ణాల వారి దాడి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) నందలూరు మండలపరిధిలోని పొత్తపిలో నిర్వహిస్తున్న…









