CM Chandrababu: కర్నూలులో సీఎం చంద్రబాబు పర్యటన

Spread the loveCM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు శనివారం నాడు బిజీ బిజీగా ఉండనున్నారు. కర్నూలు జిల్లాలో ఇవాళ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన ఖరారైంది. CM Chandrababu Naidu కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu) ఇవాళ (శనివారం) కర్నూలులో పర్యటించనున్నారు. జిల్లాలో…








