నిండు జీవితానికి రెండు చుక్కలు కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి అడపాల్ శ్రీనివాసులు

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 21 (నవ్యంధ్ర న్యూస్ ) చిన్న పిల్లలలో పోలియో మహమ్మారి రాకుండా వుండేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “పల్స్ పోలియో” నిండు జీవితానికి 2 చుక్కలు కార్యక్రమంలో భాగంగా ఆదివారం కొలిమివీధి 5వ వార్డ్ పాఠశాలలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ ప్రధాన కార్యదర్శి…









