తిరుమలలో పట్టు వస్త్రాల స్కామ్..అసలు ఎలా బయటపడిందంటే..?

Spread the loveతిరుపతి జిల్లా డిసెంబర్ 11 (నవ్యంధ్ర న్యూస్ ) ఆ పట్టు వస్త్రాన్ని ముట్టుకుంటేనే మహా పుణ్యమని భావిస్తారు.. మెడలో వేసుకుంటే శ్రీవారి ఆశీర్వాదం అందినట్టేనని పులకించిపోతారు.. జీవితంలో ఒక్కసారైనా దానిని కప్పుకోవాలని తహతహలాడతారు. అంతటి పవిత్రత ఉన్న వెంకన్న స్వామి పట్టు వస్త్రంలో పట్టులేదని.. పాలిస్టర్ మాత్రమే ఉందన్న ఆరోపణలు తెలుగు…









