Category జిల్లా వార్తలు

తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ్ శేఖర్ రెడ్డి నేతృత్వంలో పసుపు జెండాకు గౌరవ వందనం

Spread the love

Spread the loveప్రజల ఆశయాలకు అద్దం పట్టే, పార్టీ శక్తిని ప్రదర్శించే వేదికగా కడప మహానాడు 2025 నిలిచింది. ఈ మహానాడును పురస్కరించుకొని, తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం కావడమే కాకుండా, రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ అంటే పరిపాలనలో నాణ్యత, అభివృద్ధికి చిరునామా, ప్రజల అభిమానం కలిగిన రాజకీయ దిశ. ఈ…

యుగపురుషుడు నందమూరి తారక రామారావు అన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని వైబియన్ పల్లిలోని నందమూరి తారక రామారావు విగ్రహానికి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇంచార్జ్ పోతు గుంట రమేష్ నాయుడు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన నాయకుడు,తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు అన్నారు బడుగు బలహీనవర్గాల సంక్షేమం,రాజకీయ భవిష్యత్తుకు కృషి చేసిన పాలకుడు; ఆంధ్రుల అభిమాన నటుడు; ‘అన్న’గా, నందమూరి తారక రామారావు ప్రజల గుండెలలో కొలువైన మహా నాయకుని జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన స్మృత్యంజలి ఘటించడం మనందరి మహాభాగ్యం ఉన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ముళ్ళగూరీ సుబ్రహ్మణ్యం నాయుడు భాసినేని రెడ్డయ్య నాయుడు గొల్లపూడి సుబ్రహ్మణ్యం నాయుడు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పొట్టు పోగుల ఆదినారాయణ బిజెపి మండల ప్రధాన కార్యదర్శి ముల్లగూరి వేణుగోపాల్ నాయుడు బిజెపి పట్టణ అధ్యక్షులు వివి రమణ పట్టణ కార్యదర్శి ఎన్ గిరీష్ బిజెపి నాయకులు ఆచారి యోగి గణేష్ రామయ్య సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు

Spread the love

Spread the love

నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన టిడిపి పార్లమెంటు అధ్యక్షులు చమర్తి

Spread the love

Spread the loveఎన్టీఆర్ విగ్రహానికి తెలుగు తమ్ముళ్లతో కలిసి పూలమాల వేసిన చమర్తి. కారణజన్ముడు స్థాపించిన పార్టీ లో పని చెయ్యడం అదృష్టం,,, తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు కారణజన్ముడు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ లో సభ్యునిగా పనిచేయడం తన అదృష్టమని రాజంపేట టిడిపి…

రేషన్ గౌడన్, వాహనాల పై ప్రధాని మోడీ ఫోటో ఏర్పాటు ముద్రించాలి

Spread the love

Spread the loveజూన్ ఒకటి నుండి ప్రతి రేషన్ గౌడన్, వాహనాల పై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోను ముద్రించాలని బీజేపీ ఓబీసీ నాయకులు పట్టుపోగుల ఆదినారాయణ అన్నారు.పేదలకిచ్చే బియ్యం ప్రదానమంత్రి నరేంద్రమోదీ కరోనా కష్టకాలం నుండి పూర్తి ఉచితంగా దేశవ్యాప్తంగా తెల్లరేషన్ కార్డు కలిగిన నిరుపేదలు మధ్యతరగతి,కుటుంబాలకు అర్హులందరకీ 5కేజీల చొప్పున ఇస్తున్నారని…

అన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ )

Spread the love

Spread the love” మెరిసిన ఆణిముత్యం “బాక్సింగ్ లో నేషనల్ ఛాంపియన్షిప్ సాధించిన రాజంపేట ముద్దుబిడ్డ. భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధిస్తా . రాష్ట్రం పేరు నిలబెడతా .

2025 వ సంవత్సరం మహానాడు సభలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు జాతీయ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర అధికార ప్రతినిధి రాజంపేట తెలుగుదేశం నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి

Spread the love

Spread the love

కత్తర్ లో భారతీయునికి ప్రాణహని ఉందని ఓ ఆంధ్రప్రదేశ్ వాసిఆవేదన

Spread the love

Spread the loveకేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి ఆంధ్రప్రదేశ్ వాసి ప్రాణాలు కాపాడాలని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు అన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలపరిధిలోని దళాయపల్లి కి చెందిన కరమళ్ళ ఇబ్రహీం జీవన ఉపాధి కోసం 2016 వ సంవత్సరంలో కత్తర్ కు వెళ్లి 2019…

వైఎస్ఆర్ జిల్లా ను వైయస్సార్ కడప జిల్లాగా మార్చడం శుభపరిణామం హర్షనీయం అన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం జిల్లా పేరు మార్పు పై రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇంచార్జ్ పోతుగుంట రమేష్ నాయుడు మీడియా తో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వైఎస్సార్ జిల్లా ను వైయస్సార్ కడప జిల్లా గా మార్చడం చాలా మంచి పరిణామం అని ఎందుకంటేకలియుగదైవం శ్రీ వేంకటేశ్వరుడి సన్నిధికి చేరడానికి తొలిగడప కడపకు ఉన్న చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం పట్ల కనీస అవగాహన లేని మాజీ సీఎం YS Jagan Mohan Reddy పేర్ల పిచ్చితో జిల్లా పేరును ‘వైఎస్సార్’ జిల్లాగా మార్చి చేసిన తప్పును సరిదిద్దాల్సిందిగా బిజెపి జాతీయ కార్యదర్శి, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ Satya Kumar Y గారు చేసిన విజ్ఞప్తికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ.నం. 170తో వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్పు చేసిందని అన్నారు దీనికి కూటమి ప్రవృత్తానికి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు

Spread the love

Spread the love

టీడీపీ మహానాడు హైలెట్స్

Spread the love

Spread the love కడప ( నవ్యాంధ్ర న్యూస్ ) దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి-చంద్రబాబు. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా అదే జోరు. కడపలో మహానాడు ఏపీ దశ దిశను నిర్దేశిస్తుంది. కడప జిల్లాలో 10స్థానాలకు 7 గెలిచి సత్తా చాటాం. వచ్చే ఎన్నికల్లో ఇంకొంచెం కష్టపడితే స్వీప్‌చేస్తాం. టీడీపీకి ఘనవిజయం అందించిన కార్యకర్తలకు…

కడపలో నిర్వహించిన మహానాడులో టిడిపి శ్రేణులు నియోజకవర్గం నుంచి అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయ శేఖర్ రెడ్డి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట బైపాస్ రోడ్డు లోని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కార్యాలయంలో సోమవారం రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి మహానాడులో నియోజకవర్గంలోని టిడిపి శ్రేణులు అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు కాబోయే ముఖ్య మంత్రి…