తిరుపతి,కడప ఆర్టీసీ ఎక్స్ప్రెస్ ల రాకపోకలు ఊర్లో నుంచి కొనసాగించాలి

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 18 (నవ్యంధ్ర న్యూస్ ) రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేటలోఒకప్పుడు ఎక్స్ప్రెస్,డీలక్స్ బస్సులు అన్నీ ఊర్లో నుంచే రాకపోకలు కొనసాగించేవి ప్రస్తుతం ఆర్డినరీ బస్సులు మాత్రమే ఊర్లో నుంచి రాకపోకలుకొనసాగిస్తున్నాయి. ముసలివారు,స్త్రీలు, పలువురు ప్రయాణికులు తిరుపతి,కడప ఆసుపత్రులకు వెళ్లాలంటే బైపాస్ కు వెళ్లి ప్రయాణం చేయాలి,తిరుపతి,కడపనుంచి ప్రయాణం చేసి…









