శబరిమల దర్శన సమయాలను సవరించిన దేవస్థాన కమిటీ

Spread the loveశబరిమల దర్శన షెడ్యూల్ లలో మార్పులు ప్రవేశపెట్టిన దేవస్థాన కమిటీ శబరిమలలో నెలవారీ పూజల సమయాలను ఈ క్రింది విధంగా పునర్నిర్మించారు: ఉదయం 5:00 గంటలకు తెరిచిమధ్యాహ్నం 1:00 గంటలకు మూసివేయబడుతుంది. సాయంత్రం 4:00 గంటలకు తిరిగి తెరిచిరాత్రి 10:00 గంటలకు మూసివేయబడుతుంది. సివిల్ దర్శనం (ఇరుముడికెట్టు లేకుండా దర్శనం) కోసం కొత్త…









