కంటి ఆపరేషన్ లకు 15 మంది వ్యాధి గ్రహస్థులను తిరుపతికి తీసుకెళ్లిన అడాప్ట్ ఎ గ్లోబల్ ఫౌండేషన్ అధ్యక్షులు

Spread the loveఅన్నమయ్య జిల్లా జూన్ 11( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట మండల పరిధిలోని తాళ్లపాక ఎల్లగడ్డలోని శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్ ఆవునం నుంచి స్కూల్ వాహనంలో అడా ప్ట్ ఎ గ్లోబల్ ఫౌండేషన్. అమెరికా ఫౌండర్ అధ్యక్షులు భూపతిరాజు పండేటి సహకారంతో కడప,అన్నమయ్య ఉమ్మడి జిల్లాల ఇంచార్జ్ శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్ అధ్యక్షులు…









