సబ్ కలెక్టర్ భావన
అన్నమయ్య జిల్లా ఆగస్టు 11
( నవ్యాంధ్ర న్యూస్ )
భారత దేశ 79వ స్వత్రంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుందామని అధికారులతో సబ్ కలెక్టర్ హెచ్ ఎస్ భావన అన్నారు
79 వ స్వాత్రంత్ర్య దినోత్సవ వేడుకలపై సోమవారం కార్యాలయ ఏవో శ్రీధర్ క్యాంపు క్లర్క్ శశికిరణ్ తో పట్టణ సిఐ నాగార్జున,
ఎంఈఓసుబ్బారాయుడుఅగ్నిమాపక కేంద్ర అధికారి శివయ్య, మండల కోఆర్డినేటర్ సాయిప్రసాద్, అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ అధికారి నాగేంద్ర రాజు,డిప్యూటీ డిఎమ్ హెచ్ ఓ డాక్టర్ ఎస్ శేఖర్, జూనియర్ ఇంజినీర్ ఏపీసీబీ
కె సుబ్రహమణ్యం, సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులు,ప్రభుత్వ డిగ్రీ కళాశాల లక్చరర్
పి నరేష్ బెహార్, మూర్తి తదితర అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ భావన మాట్లాడుతూ పతాకావిష్కరణకు ముందుగానే హాజరు కావాలని. నిర్దేశించిన కార్యాచరణ పనులు పూర్తి చేయాలన్నారు పతాకావిష్కరణ అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలునిర్వహించనున్నమన్నారు

