అన్నమయ్య జిల్లా ఆగస్టు 19
( నవ్యాంధ్ర న్యూస్
రాజంపేట మండలపరిధిలోని అకేపాటి గ్రామంలోని అకేపాటి ఎస్టేట్ లో మంగళవారం అకేపాటి వివాహ రిసెప్షన్ సంబరాలు ఘనంగా నిర్వహించారు
ఈ వివాహ రిసెప్షన్ సంబరాలకు వైసీపీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు
ఈ సందర్భంగా సుగవాసి మాట్లాడుతూ ఆకేపాటి గ్రామం ఎక్కడ చూసిన వైసీపీ నాయకులు,
కార్యకర్తలు,
అభిమానులు,పార్టీ శ్రేణులు,ప్రజలు తదితరులతో కిక్కిరిసిపోయిందన్నారు

