శ్రీ కోదండరామస్వామిని దర్శించుకున్నవైసీపీ జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు అకేపాటి

Spread the love

అన్నమయ్య జిల్లా డిసెంబర్ 06

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట మండల
పరిధిలోని అకేపాడు గ్రామంలోని అకేపాటి ఎస్టీట్ నుంచి శనివారం వైసీపీ జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 11వ ఎకశిల నగర ఒంటిమిట్ట మహాపాదయాత్రను చేపట్టి ఎకశిల నగర ఒంటిమిట్ట చేరుకుని
కోదండరామస్వామిని
దర్శించుకుని,తలనీలలు సమర్పించి,దీక్ష విరమించారు.
ఈ సందర్బంగా అకేపాti మాట్లాడుతూ అటవీశాఖ అధికారులు 23 వ తిరుమల పాదయాత్రకు అనుమతులు ఇవ్వకపోవడంతో తిరుమల పాదయాత్రను రద్దు చేసుకుని తిరుమల మహా పాదయాత్ర భక్తులతో కోలాటాలు,
భజనల నడుమ కొలహాలంగా చేపట్టిన ఎకశిల నగర ఒంటిమిట్ట మహా పాదయాత్రలో భక్తులు అశేషంగా పాల్గొన్నారు.
అకేపాటి పాదయాత్రకు ప్రజలు,వైసీపీనాయకులు పాల్గొని అడుగడుగునా
ఘనస్వాగతంపలుకారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *