వేమన పద్య పఠన పోటీలలో ఎంపికైన రాజంపేట కేంద్రీయ విద్యాలయ 6 వ తరగతి విద్యార్థి P. హరినాథ్ యాదవ్.

Spread the love

కడప జిల్లా డిసెంబర్ 07

(నవ్యంధ్ర న్యూస్)

నగరంలోని రాజీవ్ మార్గ్ లో రెడ్డి సేవా సమితి కార్యాలయంలో కడప రెడ్డి సేవాసమితి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వేమన పద్య పఠన పోటీలలో మొదటి దశ పోటీలలో విజేతగా నిలిచి రెండవ దశ పోటీలకు ఎంపికైన రాజంపేట కేంద్రీయ విద్యాలయ 6 వ తరగతి విద్యార్థి పుల్లీరపు హరినాథ్ యాదవ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *