వైభవంగా శ్రీభూదేవి సమేత శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించిన అకేపాటి కుటుంబ సభ్యులు

Spread the love

అన్నమయ్య జిల్లా డిసెంబర్ 05

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట మండలపరిధిలోని అకేపాడు గ్రామంలోని ఆకేపాటి ఎస్టేట్ లో శుక్రవారం శ్రీ భూదేవి సమేత శ్రీవారికళ్యాణ మహోత్సవాన్ని వైసీపీ జిల్లా అధ్యక్షులు, స్థానిక శాసన సభ్యులు అకేపాటి అమర్ నాధ్ రెడ్డి వారి సతీమణి అమరజోతి,వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ అకేపాటి అనిల్ కుమార్ రెడ్డి వారి సతీమణి సృజనలు కుటుంబ సమేతంగా
వేదపండితుల చే వైభవంగా నిర్వహించారు. అనంతరం కంకణధారణ, హోమం,భజనలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *