వైభవంగా గణేష్ నిమజ్జనం

Spread the love

అన్నమయ్య జిల్లా ఆగస్టు 31

( నవ్యాంధ్ర న్యూస్ )

రాజంపేట పట్టణ, పరిసర ప్రాంతాలలో గణేష్ ఉత్సవాలలో భాగంగా నిర్వాహకులు ఎర్పాటు చేసిన గణేష్ విగ్రహాలకు ఐదు రోజుల పాటు వైభవంగా పూజలు నిర్వహించి ఐదో రోజు ఆదివారం నిర్వాహకులు గణేష్ విగ్రహాలకు ఘనంగా గ్రామోత్సవం నిర్వహించి పట్టణ శివారులోని పోలి చెరువులో నిమజ్జనం నిర్వహించారు
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిశాలలో
శ్రీ రాఘవేంద్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎర్పాటు చేసినశ్రీ మహాగణపతి విగ్రహనికి శ్రీ రాఘవేంద్ర యూత్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ఘనంగా నిర్వహించిన గ్రామోత్సవంలో ఆర్యవైశ్యులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *