కడప జిల్లా ఫిబ్రవరి 25
( నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేటలో వింత వ్యాధితో ఆవులు , లేగ దూడలు విలవిలలాడుతున్నాయి.పశువుల శరీరం నిండా దద్దుర్లు ఏర్పడి, చర్మము ఊడిపోతూ పుండ్లుగా మారి ఆవులు నరకయాతన అనుభవిస్తున్నాయి.పశువైధ్యులు ప్రత్యేక చర్యలు తీసుకుని మూగ జీవాలను కాపాడాలని ప్రేమికులు కోరుతున్నారు.

