రిలే దీక్షను విరమింపజేసిన జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు, డాక్టర్ నవీన్

Spread the love

అన్నమయ్య జిల్లా డిసెంబర్ 18

(నవ్యంధ్ర న్యూస్ )

కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని రాజంపేట జిల్లా కేంద్ర సాధన సమితి జేఎసి ఆధ్వర్యంలో
9 వరోజు “రిలేదీక్ష” లో పాల్గొన్న రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రతాపరాజు,
ఎస్ఎస్ పంత్, తదితరులకు జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు,సమ్మెట శివప్రసాద్, డాక్టర్ నవీన్ జేఎసి సభ్యులు,కూటమి నాయకులు తదితరులు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *