మునిసిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మినారాయణ

Spread the love

అన్నమయ్య జిల్లా డిసెంబర్ 27

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట మునిసిపల్ కార్యాలయంలోని మునిసిపల్ కమిషనర్ ఛాంబర్ లో శనివారం లక్ష్మినారాయణ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్బంగా కమిషనర్ లక్ష్మినారాయణ మాట్లాడుతూ మునిసిపల్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *