అన్నమయ్య జిల్లా డిసెంబర్ 28
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట పట్టణంలోని సరస్వతి విద్య మందిరంలో ఆదివారం మానవత స్వచ్చంద సేవాసంస్థ అధ్యక్ష,
కార్యదర్శి,కార్యవర్గ సభ్యులకు పట్టణానికి చెందిన విశ్రాంత లెక్చరర్
శంకరనాయుడు 10,0000 లక్షలు రూపాయులు విరాళంగా అందజేసి సేవా భావాన్ని చాటుకున్నారు.
ఈ సందర్బంగా శంకరనాయుడుని మానవత స్వచ్చంద సేవాసంస్థ అధ్యక్ష, కార్యదర్శి,కార్యవర్గ సభ్యులు ఘనంగా సత్కరించి ధన్యవాదములు తెలియజేసారు.

