మండల క్రికెట్ జట్టుకు ఎంపికైన తెలుగు,హిందీ ఉపాధ్యాయులుపి.శ్రీనివాసులు,కె. రాజశేఖర్

Spread the love

అన్నమయ్య జిల్లా డిసెంబర్ 09

(నవ్యంధ్ర వార్త పత్రిక )

రాజంపేట ప్రభుత్వ పాఠశాల క్రీడామైదానంలో మంగళవారం
నిర్వహించిన
ఉపాధ్యాయుల క్రికెట్ జట్టు ఎంపికలలో మన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు,హిందీ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న పి. శ్రీనివాసులు,కె.రాజశేఖర్ లు మండల క్రికెట్ జట్టుకు ఎంపికైన సందర్బంగా ప్రధానోపాధ్యాయురాలు పరిమళ,ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపి వర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *