కడప జిల్లా జనవరి 12
(నవ్యంధ్ర వార్త పత్రిక)
రాజంపేట పట్టణంలోని అమ్మవారిశాలలో సోమవారం విశ్రాంత ఉపాధ్యాయులు కీర్తిశేషులు మెంట సత్యనారాయణ దశదినకర్మ కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యులు నిర్వహించారు.
ఈ దశదినకర్మ
కార్యక్రమంలో జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు పాల్గొని సత్యనారాయణ చిత్రపటానికి పుష్పంజలి ఘటించి ఘన నివాళులర్పించారు

