మాజీ శాసన సభ్యులు కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి ఇక లేరు

Spread the love

అన్నమయ్య జిల్లా ఆగస్టు 11

( నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట మాజీ శాసన సభ్యులు కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి (78) కొద్ది సేపటి క్రితం హైద్రాబాద్ లోని తన స్వగృహంలో మృతి చెందారు.
కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి అంత్యక్రియలు మంగళవారం హైదరాబాద్ లో నిర్వహించనున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *