పలువురి మన్ననలు పొందిన హోసూరు భూమిక కూచిపూడి నృత్య ప్రదర్శన

Spread the love

శ్రోతులను అలరించిన హోసూరు భూమిక కూచిపూడి నృత్య ప్రదర్శన

గిన్నిస్ ప్రపంచ రికార్డు దిశగా హోసూరు భూమిక నృత్య ప్రదర్శన కైంకర్యం

కడప జిల్లా ఫిబ్రవరి 02

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలక్రీడామైదానంలో కూచిపూడి నృత్య కళాకారిణి హోసూరు భూమిక ప్రదర్శించిన కూచిపూడి నృత్యం శ్రోతులనుఅల్లరించి,
పలువురి మన్ననలు పొందినది.
ఈ సందర్బంగా హోసూరు భూమిక తల్లితండ్రులు హోసూరు నాగరాణి రవికుమార్ లు మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలక్రీడమైదానంలోనిర్వహించిన
తీరుచానూర్ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలోట్రేడిషనల్,మీరకల్,తెలుగు బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ కార్యక్రమాలలో మా అమ్మాయి కూచిపూడి నృత్య ప్రదర్శన అందర్నీ అలరించి, పలువురి మన్ననలు పొందడం ఆనందదయాకమన్నారు.స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో విధులు నిర్వర్వర్తిస్తూ హోసూరు నాగరాణి భూమిక కూచిపూడి నాట్య ప్రదర్శన నేర్చుకునేందుకు సహకరించిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *