అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 08
( నవ్యాంధ్ర న్యూస్ )
అందుబాటులో లేని వైద్యులు
ప్రజా ప్రతినిధులు, ఉన్నత అధికారుల అండ దండలే కారణమా
నామమాత్రంగా ట్రామా కేర్
సామాన్య,మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షాల వైద్య సేవలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సజావుగా వైద్య సేవలు అందేందుకు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు దృష్టి సరించారా?
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యసేవలు అంధక సామాన్య,
మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు
పడాల్సిందేనానని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
రాజంపేట సామాజిక ఆరోగ్య కేంద్రం పేరుకు
100 పడకల ఆసుపత్రి సూపర్డెంట్, వైధ్యులు అందుబాటులో లేకపోవడంతో ఈ ఆసుపత్రి తీరు పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉండడానికి ప్రజా ప్రతినిధులు,
ఉన్నతాధికారుల అండదండాలే కారణమా నామమాత్రంగా ట్రామా కేర్ ఏర్పాటు చేశారని సామాన్య,మధ్యతరగతి ప్రజలకు వైద్యసేవలు అందని ద్రాక్షాల ఉన్నవని సామాన్య,మధ్యతరగతిప్రజలకు వైద్యసేవలు సజావుగా అందేలా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాదికారులు దృష్టిసరించారానని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ పూలభాస్కర్ తీవ్ర ఆవేదనతో ప్రశ్నించారు
సోమవారం ప్రభుత్వ ఆసుపత్రిలోని స్థితి, గతులను పర్యవేక్షించారు ఈ సందర్బంగా పూలభాస్కర్ మాట్లాడుతూ పేద ప్రజలకు ఉన్నత వైద్యసేవలను అందించాలనే సదుద్దేశంతో
2004 -2009 కాంగ్రెస్ పాలనలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేసారన్నారు ఈ ఆసుపత్రిలో కంటి, ఆర్థోపెటిక్ వైద్యులు అందుబాటులో లేరని సదరం స్లాట్ బుక్ చేసుకున్న వారు వైద్యులు అందుబాటులో
లేకపోవడంతో వాళ్ళ అవస్థలు అన్ని ఇన్ని కావన్నారు పార్లమెంట్ కేంద్రంలోని సామాన్య, మధ్యతరగతి ప్రజలకు 100 పడకల ఆసువత్రిలో వైద్యసేవలు ఇంత అద్వానంగా ఉంటే ప్రజా ప్రతినిధులు, సంబంధిత ఉన్నతాధికారులు పట్టించుకోకపోతే ఏ ప్రభుత్వమైనా మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ శనివారం రాజంపేటకు విచ్చేసి ప్రభుత్వఆసుపత్రిని సందర్శించి ఉంటే చాలా బాగుండేదన్నారు 2017లో ట్రామా కేర్ సెంటర్ లోని పరికరాలను పొద్దుటూరు ఆసుపత్రికి తరలించారని నేషనల్ హైవే రోడ్డులో రోడ్డు ప్రమాధాలకు గురై ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయయాన్నారు చిన్నపాటి ప్రమాదం చోటుచేసుకున్న తిరుపతి,కడపకు రెఫర్ చేస్తున్న ఇటువంటి ఆసుపత్రికి కోట్ల ప్రజల సొమ్ము వేచించడం నిరుపయోగమన్నారు ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, సంబంధిత ఉన్నతాధికారులు జనరల్ సర్జన్,ఆర్థో పెడిషన్,సదరన్ (CSRMO) స్టాఫ్ నర్స్, సెక్యూరిటీ,శానిటేషన్ సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలన్నారు పేద ప్రజలకు సౌకర్య
వంతమైనటువంటి వైద్యాన్ని అందించి వైద్యులను అందుబాటులో ఉండాలా కూటమి ప్రభుత్వా తెలుగుదేశం నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు దృష్టిసరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ నియోజకవర్గ ఇన్చార్జ్ పూల భాస్కర్, మండల అధ్యక్షుడు మాధవయ్య,సుమంత్, వంశీ నాయకులు తదితరులు కోరుతున్నాను.

