అన్నమయ్య జిల్లా డిసెంబర్ 02
(నవ్యంధ్ర న్యూస్ )
ఆంధ్ర ప్రభ రాజంపేట పట్టణ పాత్రికేయుడు కొమ్మినేని మధుసూదన్ నాయుడు మంగళవారం కడప రిమ్స్ హాస్పిటల్ లో గుండె చికిత్స పొందుతూ మృతి చెందరన్న సమాచారం తెలుసుకున్న ఏపీడబ్ల్యూజేఎఫ్, అన్నమయ్య (రిజిస్టర్) ప్రెస్ క్లబ్ రాజంపేట రాజంపేట శాఖ సభ్యులు
కొమ్మినేని మధుసుధన్ నాయుడు ఆత్మకు శాంతి కలగాలని అభగవంతుణ్ణి ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఒక ప్రకటనలో ఘన నివాళులర్పించారు.

