నూతన వధూవరులను ఆశీర్వదించిన వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు,శాసన సభ్యులు అకేపాటి

Spread the love

కడప జిల్లా ఫిబ్రవరి 19

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట మండలపరిధిలోని ఆకేపాడు పంచాయతీ రామిరెడ్డి గారి పల్లి చెవ్వు సురేష్ రెడ్డి స్వగృహంలో గురువారం
వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు,
శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *