కడప జిల్లా జనవరి 30
( నవ్యంధ్ర న్యూస్ )
37 వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా శనివారం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో రాజంపేట వాకర్స్ అసోసియేషన్ సౌజన్యంతో తిరుపతి హరికృష్ణ నేత్రాలయ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించనున్నారు.
ఈ అవకాశాన్ని వాహన చోదకులు,ప్రజలు, సద్వినియోగం
చేసుకోవాలని మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్, వాకర్స్అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు.

