నిండు జీవితానికి రెండు చుక్కలు కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి అడపాల్ శ్రీనివాసులు

Spread the love

అన్నమయ్య జిల్లా డిసెంబర్ 21

(నవ్యంధ్ర న్యూస్ )

చిన్న పిల్లలలో పోలియో మహమ్మారి రాకుండా వుండేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “పల్స్ పోలియో” నిండు జీవితానికి 2 చుక్కలు కార్యక్రమంలో భాగంగా ఆదివారం కొలిమివీధి 5వ వార్డ్ పాఠశాలలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ ప్రధాన కార్యదర్శి అడపాల్ శ్రీనివాసులు, పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమం లో వార్డ్ అధ్యక్షులు కొండిపాటిప్రభాకర్,
ఉద్దండంవెంకటేష్,
జనసేన కార్యకర్త ఇటుకల రాజశేఖర్ ఆచారి,ఫ్యూచర్ మైండ్స్ స్కూల్ అధినేత నంద కిషోర్,ఎంపీపీ స్కూల్ హెడ్ మాస్టర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *