విజయవాడ మార్చి 06
(నవ్యంధ్ర న్యూస్ )
మంగళగిరి తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో శుక్ర, శని రెండు రోజులు నిర్వహించనున్న క్లస్టర్ ఇంచార్జ్ శిక్షణాలో రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి
జగన్ మోహన్ రాజు ఆదేశాల మేరకు మొదటి రోజు శుక్రవారం పట్టణ క్లస్టర్ ఇంచార్జ్ కొల్లి రెడ్డయ్య,గ్రామీణ (రూరల్ ) దగ్గుబాటి వెంకటేశ్వర్లు, నందలూరు పసుపులేటి ప్రవీణ్ తో కలిసి వీరబల్లి క్లస్టర్ ఇంచార్జ్ పోరుమామిళ్ల చలపతిలు పాల్గొన్నారు.
ఈ శిక్షణలో రాష్ట్ర ఖాది,గ్రామీణ పరిశ్రమల అధ్యక్షులు
కేకే చౌదరి, పెనమలూరు శాసనసభ్యులు బోడె ప్రసాద్ లు పాల్గొని
విలువైన సూచనలు అందజేశారు.

