తిరుమల శ్రీ వెంకటేశ్వరుని అంతరంగిక ఆస్థాన గాయని అమ్మ కొండవీటి జ్యోతిర్మయి అన్నమయ్య విశ్వారూప దర్శన సత్సంగ కార్యక్రమాన్ని విజవంతం చేయాలి

Spread the love

కడప జిల్లా జనవరి 11

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట మండలపరిధిలోని ఊటుకూరు శివాలయంలో జనవరి 17వతేది శనివారం మధ్యాహ్నం 2గంటలకు తిరుమల శ్రీ వెంకటేశ్వరుని అంతరంగిక ఆస్థాన గాయని అమ్మ కొండవీటి జ్యోతిర్మయి చే అన్నమయ్య విశ్వరూప దర్శన,సనాతన ధర్మం సత్సంగం,విష్ణు విష్ణు సహస్రనామం,కోలాటం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఊటుకూరు శ్రీవారి సేన గ్రామ ప్రజలు ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఈ బృహత్తర కార్యక్రమంలో పట్టణ, పరిసర ప్రాంత భక్తదులు భాగస్వాములై శ్రీ వెంకటేశ్వరస్వామి, తాళ్లపాక అన్నమాచార్యుల కృపకు పాత్రులుకాగలరని పిలుపునిచ్చారు
పూర్తి వివరాలకు
7995694037,
9849369633,
9603774775,
9490770469,
ఫోన్ నెంబర్ లను సంప్రదించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *