జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని జిల్లా సాధన కమిటీ చేపట్టిన రిలే దీక్షలకు సంఘీభావ తెలిపిన బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు

Spread the love

అన్నమయ్య జిల్లా డిసెంబర్ 11

(నవ్యంధ్ర న్యూస్ )

జేఎసి ఆధ్వర్యంలో 2వ రోజు పట్టణ కూటమి నాయకులు డాక్టర్ నవీన్,సుధాకర్,రాజ,
డిఆర్ఎల్ మణి నాయుడు,వాణి, అత్తిరాల దేవస్థాన సభ్యులు మన్నూరు చిన్నయ్య,గుగ్గిళ్ల చంద్రమౌళి, సంజీవరాయుడు,
గీతంజలి విద్యసంస్థల అధినేత ఎస్వి.రమణ, క్రిష్ణయాదవ్,సమ్మెట శివప్రసాద్,క్లాస్టర్ ఇంచార్జ్ కొల్లి రెడ్డేయ్య, అబూబాకర్, వెంకటేష్, రాంనగర్ నరసింహ, గుణకల చిన్న,చేపట్టిన రిలేదీక్షలో అన్నమయ్య
జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సాయిలోకేష్,జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజులు పాల్గొని సంఘీభావం తెలిపారు
ఈ కార్యక్రమంలో జేఎసి సభ్యులు, ప్రజాసంఘాలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *