విజయవంతమైన జేఏసీ ర్యాలీ
అన్నమయ్య జిల్లా డిసెంబర్ 03
(నవ్యంధ్ర వార్త పత్రిక ) జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని కదం తొక్కిన ప్రజలు, మహిళలు,జేఎసి నాయకులు విజయవంతమైన జేఏసీ ర్యాలీ అన్నమయ్య జిల్లా డిసెంబర్ 03(నవ్యంధ్ర వార్త పత్రిక)జిల్లా కేంద్రంగా అన్ని అర్హతలు కలిగిన రాజంపేటను ప్రకటించాలని రాజంపేట జిల్లా కేంద్ర సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం పాత బస్టాండ్ కూడలి నుంచి రాజంపేట,రైల్వేకోడూరు నియోజకవర్గాలనాయకులు,ప్రజాప్రతినిధులు, ప్రజలు,జేఏసీనాయకులు నిర్వహించిన ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారు. అనంతరం రైల్వే కోడూరు నియోజకవర్గ శాసన సభ్యులు అరవ శ్రీధర్ తో కలిసి జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు సబ్ కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా యల్లటూరు శ్రీనివాసరాజు మాట్లాడుతూ రోడ్లు, రైలు,విమాన సౌకర్యాలు కలిగినటువంటి రాజంపేట మండలపరిధిలో అన్నమయ్యనడయాడిన తాళ్లపాక గ్రామం. సువిశాలమైన సబ్ కలెక్టర్ కార్యాలయం పార్లమెంట్ కేంద్రమైన రాజంపేటను గతంలో పాలకులు వారి స్వార్థం కోసం అశాస్త్రీయంగా వేరే ప్రాంతాన్ని అన్నమయ్య జిల్లాగా ప్రకటించారని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని సకల సౌకర్యాలు కలిగినటువంటి రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరారుఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు,అన్ని రాజకీయ పార్టీల నాయకులు,కూటమినేతలు, కార్యకర్తలు,విద్యాసంస్థలఅధినేతలు, వ్యాపారస్తులు,కులసంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంగా అన్ని అర్హతలు కలిగిన రాజంపేటను ప్రకటించాలని రాజంపేట జిల్లా కేంద్ర సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం పాత బస్టాండ్ కూడలి నుంచి రాజంపేట,
రైల్వేకోడూరు నియోజకవర్గాల
నాయకులు,
ప్రజాప్రతినిధులు, ప్రజలు,జేఏసీనాయకులు నిర్వహించిన ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారు.
అనంతరం రైల్వే కోడూరు నియోజకవర్గ శాసన సభ్యులు అరవ శ్రీధర్ తో కలిసి జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు సబ్ కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా యల్లటూరు శ్రీనివాసరాజు మాట్లాడుతూ రోడ్లు, రైలు,విమాన సౌకర్యాలు కలిగినటువంటి రాజంపేట మండలపరిధిలో అన్నమయ్యనడయాడిన తాళ్లపాక గ్రామం. సువిశాలమైన సబ్ కలెక్టర్ కార్యాలయం పార్లమెంట్ కేంద్రమైన రాజంపేటను గతంలో పాలకులు వారి స్వార్థం కోసం అశాస్త్రీయంగా వేరే ప్రాంతాన్ని అన్నమయ్య జిల్లాగా ప్రకటించారని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని సకల సౌకర్యాలు కలిగినటువంటి రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరారు
ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు,అన్ని రాజకీయ పార్టీల నాయకులు,
కూటమినేతలు, కార్యకర్తలు,
విద్యాసంస్థలఅధినేతలు, వ్యాపారస్తులు,కుల
సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

