చమర్తి సేవకు పట్టాభిషేకం.

Spread the love

కడప జిల్లా మార్చి 15

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట తెలుగుదేశం నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి జగన్సే మోహన్ రాజు సేవలకు పట్టాభిషేకం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టి నారా భువనేశ్వరి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం సందర్భంగా ప్రజల తరపున ముందుండి ఉత్తమ సేవలు అందించినందులకు చమర్తి జగన్ మోహన్రా రాజును ఘన సత్కారించి ప్రశంసాపత్రం అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *