వాడవాడల
అభిమానుల కేక్ కటింగ్ కార్యక్రమాలు
వైసీపీలో తనకంటూ ప్రత్యేకత స్థానం సంపాదించుకున్న భరత్ కుమార్ రెడ్డి
కార్యకర్త స్థాయి నుండి డిఆర్ యు సి సి సభ్యుడి వరకు ప్రస్థానం
తిరుపతి జిల్లా ఫిబ్రవరి 05
(నవ్యంధ్ర న్యూస్ )
రైల్వే కోడూరు నియోజక
వర్గపరిధిలోని
ఓబులవారిపల్లి మండలం మంగంపేటలో ఘనంగా తళ్లెం భరత్ కుమారెడ్డి జన్మదినోత్సవ వేడుకలు
వాడవాడల అభిమానంతో కేక్ కటింగ్ కార్యక్రమాలు
వైసీపీలో తనకంటూ ప్రత్యేకత
సంపాదించుకున్న తల్లెం భరత్ కుమార్ రెడ్డి
కార్యకర్త స్థాయి నుండి డిఆర్ యుసిసి సభ్యుడి వరకు ప్రస్థానం
తిరుపతి జిల్లా ఫిబ్రవరి 05
(నవ్యంధ్ర వార్త పత్రిక ).
రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని ఓబులవారిపల్లి మండలం మంగంపేట కాపుపల్లిలో
మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన తల్లెం భరత్ కుమార్ రెడ్డి చిన్ననాటి నుండి నేటి వరకు తన తల్లిదండ్రులు నేర్పిన మంచితనం నేటికీ కొనసాగుతుంది. శత్రువు కైనా సాయం చేసే గుణం ఉన్న మహోన్నత
గుణగణాలు కలిగిన
తల్లెం భరత్ కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను వాడవాడలా
అభిమానించే
అభిమానులు కార్యకర్తలు ఒక పండుగలాచేసుకున్నారుప్రజలలో ఇంతటి అభిమానం ఎలా సాధించాడు అంటూ విమర్శకులను సైతం ఆలోచింపజేసే విధంగా ఉందన్నారు.
తల్లెం భరత్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా భరత్ కుమార్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి
ఐ ఫోన్ లో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం అన్నదానం,పేదలకు వస్త్ర దానం చేసి తన ఉదారతను
చాటుకున్నాడు
ఈ సందర్భంగా తల్లెం భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ
నా పుట్టినరోజు సందర్భంగా అభిమానులు నాపై చూపించిన అభిమానానికి అభిమానులు,
శ్రేయోభిలాషులు, మిత్రులు,నా కుటుంబ సభ్యులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసు
కుంటున్నాన్నారు.
మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాపాడు
కుంటానని నా స్థాయి వరకు ఎవరికీ
ఏ ఇబ్బంది వచ్చినా ముందుంటూ వారికి అండగా నిలబడతానని హామీఇస్తూశుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలుతెలిపారు.
సర్పంచ్ జైపాల్ రెడ్డి, సాయంకాలం ప్రింట్ మీడియా ప్రతినిధి మన్యం చిన్నయ్య, మైనారిటీ నాయకులు షేక్ మస్తాన్,అలీ,
మాజీ ఎంపీటీసీ ఖలీల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమ్మూరు నారాయణరెడ్డి, గ్రామస్తులు నిఖిల్ కొట్టే, చంద్రశేఖర్ రెడ్డి,గోపి, మాజీ శాసన సభ్యులు జీవీ ప్రసాద్ కుమారుడు వేదవ్యాస్, మాజీ ఎమ్మెల్యే చెన్నయ్య కోడలు అన్నపూర్ణాదేవి, పవన్ రెడ్డి,మహేష్, అజీమ్,శివ,రమేష్, హంపి,శ్రీను,సుధా, మహమ్మద్,నరేంద్ర,షఫీ, దివాకర్ రెడ్డి,హేమంత్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

