గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు అకేపాటి

Spread the love

కడప జిల్లా ఫిబ్రవరి 27

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట మండలపరిధిలోని
ఆకేపాడురామిడ్డిగారిపల్లిలోని చెవ్వు పిచ్చిరెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు,
శాసనసభ్యులు ఆకేపాటీ అమర్ నాథ్ రెడ్డి పాల్గొని చెవ్వు పిచ్చిరెడ్డి దంపతులకు ఆశీస్సులు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *