కానిస్టేబుల్ కీర్తిపాటి రాజు పార్థివదేహానికి నివాళులర్పించిన నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి.

Spread the love

కడప జిల్లా ఏప్రిల్ 21

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట పోలి చెరువు కట్ట పై సోమవారం రోడ్డు ప్రమాదంలో ప్ణి

మృతి చెందిన కానిస్టేబుల్ కీర్తిపాటి సుధాకర్ రాజు పార్థివదేహానికి మంగళవారం తెలుగుదేశం నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పూలమాలవేసి నివాళులర్పించి సుధాకర్ రాజు కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.చమర్తి వెంట ఆసుపత్రి వైద్యులు, పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *