కాణిపాక దేవస్థాన డైరెక్టర్ దేవరకొండ సంధ్యారాణిని ఘనంగా సన్మానించనున్న దేవస్థాన అధ్యక్ష, కార్యదర్శి,కార్యవర్గ సభ్యులు

Spread the love

చిత్తూరు డిసెంబర్ 06

(నవ్యంధ్ర న్యూస్ )

కాణిపాక ఆలయ సమావేశ భవన్ లో ఆదివారం కాణిపాక దేవస్థాన డైరక్టర్ దేవరకొండ సంధ్యరాణిని కాణిపాకం దేవస్థాన అధ్యక్ష,కార్యదర్శి,
కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించానున్నారని కాణిపాక దేవస్థాన డైరక్టర్ దేవరకొండ సంధ్యారాణి భర్త
దేవరకొండ భానుమూర్తి శర్మస్వామిఒకప్రకటనలోతెలిపారు.
ఈ సన్మాన కార్యక్రమం లో రాజంపేట నియోజకవర్గం నుంచి భానుమూర్తి స్వామి శ్రేయోభిలాషులు, అభిమానులు,
తదితరులు 500మంది పాల్గొననున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *