అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 02
( నవ్యాంధ్ర న్యూస్,)
రాజంపేట సిటీ కళ్యాణ మండపంలో గురువారం విజయదశమి సందర్భంగా వేడుకగా నిర్వహించిన న్యాయవాదుల సంఘ మాజీ బార్ అధ్యక్షులు కొండూరు శరత్ కుమార్ రాజు మనవరాలు దర్వి మీనాక్షి నామకరణోత్సవంలో నియోజకవర్గ అసెంబ్లీ టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పాల్గొని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు,కార్యకర్తలు బంధుమిత్రులు,అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.

