Spread the love కడప ( నవ్యాంధ్ర న్యూస్ ) కడప పర్యటనకు విచ్చేసిన టిడిపి హరీష్ కుమార్ గుప్తాకు శనివారం విమానాశ్రయంలో డిఐజి కోయ ప్రవీణ్ ఎస్పీ అశోక్ కుమార్ ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు