తిరుపతి జిల్లా డిసెంబర్ 27
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట నియోజకవర్గం రాజంపేట మండల
పరిధిలోని కారంపల్లి పంచాయతీలోని మునక్కాయపల్లికి చెందిన మాజీ తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు మాజీ సభ్యులు బేతరాజు రామచంద్ర రాజు (ఎన్టిఆర్ రాజు) దశదినకర్మ కార్యక్రమాన్ని ఎన్టిఆర్ రాజు కుటుంబీకులు శనివారం తిరుమలలో నిర్వహించారు.
ఎన్టిఆర్ రాజు దశదిన కర్మలో జనసేన పార్లమెంట్ ఇంచార్జ్
జననేత యల్లటూరు శ్రీనివాసరాజు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమమంలో “నందమూరి కుటుంబ సభ్యులు” పాల్గొనడం విశేషం.
ఈ కార్యక్రమంలో
ఎన్టిఆర్ ప్రముఖ రాజకీయనాయకులు,
ప్రజలు,అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

