ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్.

Spread the love

అన్నమయ్య జిల్లా డిసెంబర్ 01

(నవ్యంధ్ర న్యూస్ )

కలకడ మండలపరిదిలోని
బాటవారిపల్లిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో బయోమెట్రిక్ ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దనే వేలిముద్ర తీసుకుని నగదును లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమాన్ని స్వయంగాపరిశీలించారు. విభిన్న ప్రతిభావంతుల పింఛనువితంతు,
వృద్ధాప్య పింఛన్ల పంపిణీని స్వయంగా
పరిశీలించారు.
ఈ సందర్బంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇంటి వద్దనే పెన్షన్
అందుతుందా,ఏ రోజు పింఛను అందుతోంది, ఎన్ని గంటలసమయంలో అందుతుందనే అంశాలను అడిగి సమాధానాలు తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *