అన్నమయ్య జిల్లా ఆగస్టు 06
( నవ్యాంధ్ర న్యూస్ )
రాజంపేట నియోజకవర్గపరిధిలోని ఎకశిల నగరం ఒంటిమిట్టలో వెలసియున్న కోదండరామస్వామి ఆలయంలోని సీత రామ లక్ష్మణ స్వాముల వారిని రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు,మండల తెలుగుదేశం జడ్పిటిసి అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డిలు దర్శించుకుని స్వామివారికి పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు.

