అన్నమయ్య జిల్లా డిసెంబర్ 04
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట మండలపరిధిలోని ఊటుకూరు గ్రామ పంచాయతీలో దిత్వా తుఫాన్ ప్రభావంతో బుధవారం రాత్రి కురిసిన వర్షాలకు పుల్లంగేరు స్వల్పంగా
పారుతుండడంతో
గురువారం తెల్లవారు
జామున నుంచి వాగు ప్రవాహం పెరిగిందని గ్రామస్తులు వెల్లడించడంతో
రెవిన్యూ అధికారులు ఊటుకూరు – కొండ్లోపల్లి మధ్య రాకపోకలు నిలిపివేసినదిప్రవాహం ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఎవరు వెళ్ళవద్దని హెచ్చరికలు జారి చేశారు.

