అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 05
( నవ్యాంధ్ర న్యూస్ )
రాజంపేట మండలపరిధిలోని అత్తిరాలలో సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం ఉదయం ఐదు గంటలకు గిరి ప్రదక్షిణ,గంగా హారతి (కేవలం కర్పూరం హారతి మాత్రమే) ఉంటుందని
చంద్ర గ్రహణం కారణంగా సాయంత్రం నిర్వహించవలసిన గిరి ప్రదక్షిణ ఉదయం 5 గంటలకు చేయాలని గిరి ప్రదక్షిణ భక్త మండలి కమిటీ నిర్ణయం తీసుకుందని.కేవలం స్వామి వారి చిత్రపటంతో మాత్రమే ప్రదక్షిణ ఉంటుంది (పల్లకి,రథంలతో గ్రామోత్సవం నిర్వహించడం లేదni
ఉదయం 9 గంటలకు ఆలయం మూసివేస్తునందున
7 గంటల లోపు గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తామని ఉదయం గిరి ప్రదక్షిణ నిర్వహించడం అరుదుగా వచ్చే అవకాశం,అదృష్టం కావున భక్తులు విరివిరిగా పాల్గొని స్వామి వారి కృపా కటాక్షములు పొందగలరని
పురోహితులు,పెద్దల సలహా సూచనల మేరకు గిరిప్రదక్షిణ సమయంలో మార్పులు చేసినమని గిరిప్రదక్షిణ భక్తాదులందరికీ తెలియజేస్తున్నామని.
అక్టోబర్ నెల నుండి యధావిధిగా
(సా,6,00గంటలకు) గంగాహారతి ;గిరిప్రదక్షిణ నిర్వహిస్తామని
శ్రీ త్రేతేశ్వర స్వామి భక్త మండలి కమిటీ,భక్తులు ఒక ప్రకటనలో తెలియజేసారు

