అబాకస్ పోటీలలో రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించినశ్రీ విద్యానికేతన్ విద్యార్థిని,విద్యార్థులు

Spread the love

రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించిన విద్యార్థిని, విద్యార్థులను అభినందించిన కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ లు

కడప జిల్లా ఫిబ్రవరి 18

(నవ్యంధ్ర న్యూస్ )

విజయవాడలో నిర్వహించిన
రాష్ట ప్రైవేట్ పాఠశాలల యూనియన్ అపుస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమణారెడ్డి చే విజేతలు అవార్డులు
అందుకొన్నారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి అబాకస్ పోటీలలో జూనియర్ స్థాయి 4 లో తృతీయ స్థానం సాధించిన విద్యార్థి,విద్యార్థులు నాలుగవ తరగతి విద్యార్థి శివ చైత్రిత , మూడవ తరగతి విద్యార్థి జేతిన్ చంద్రరాజులు నిలిచారన్నారు.
రాష్ట్రస్థాయి అవార్డులు సాధించిన విద్యార్థులను శ్రీ విద్యానికేతన్ కరస్పాండెంట్ అబ్బూరి ప్రభాకర్ నాయుడు, ప్రిన్సిపల్ ఎల్ సుప్రియలను అధ్యాపకులు
అభినందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *