హిందూ కుటుంబ సభ్యులకు ఆహ్వానం

Spread the love

అన్నమయ్య జిల్లా డిసెంబర్ 10

(నవ్యంధ్ర న్యూస్ )

డిసెంబర్ 16వ తేది బుధవారం నుంచి ధనుర్మాసం ప్రారంభమై మకర సంక్రాంతి వరకు ఉంటుంది కావున
అన్నమయ్య జిల్లా రాజంపేట కొలిమివీధిలో వెలసియున్న
శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ధనుర్మాస అభిషేకాలు,పూజలు,
నగరసంకీర్తన
శ్రీ కోదండ రామస్వామి ఆలయ పరిసర ప్రాంతాలలో ఒక ఆధ్యాత్మికవాతావరణంలో అత్యంత వైభవంగా
శ్రీ కోదండ రామస్వామి భక్త బృందం
నిర్వహించానున్నారు
శ్రీ కోదండరామ స్వామి భక్త బృందం
నిర్వహించనున్న నగర సంకీర్తనలో హిందూ కుటుంబ సభ్యులు మహిళలు,పురుషులు, పిల్లలు,తదితరులు పాల్గొని శ్రీ కోదండరామ స్వామి దివ్య ఆశీస్సులు పొందగలరని శ్రీ కోదండరామ స్వామి భక్త బృందం కోరుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *