శ్రీ సరస్వతి విద్యా మందిరంలో నిర్మించిన అదనపు నూతన గదులను ప్రారంభించిన
అనకాపల్లి బిజెపి ఎంపీ సీఎం రమేష్ నాయుడు రాజంపేట తెలుగుదేశం ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు
అనకాపల్లి బిజెపి ఎంపీ సీఎం రమేష్ నాయుడును శాలువాతో ఘనంగా సత్కారించిన చమర్తి
అన్నమయ్య జిల్లా అక్టోబర్ 21
( నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట పట్టణంలోని
శ్రీ సరస్వతి విద్యా మందిరంలో స్కూల్ యజమాన్యం వినతి మేరకు రాజ్యసభ నిధులు 20 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన నూతన గదుల ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిలుగా అనకాపల్లి బిజెపి ఎంపీ సీఎం రమేష్ నాయుడు. తెలుగుదేశం నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు,శ్రీశైల దేవస్థాన అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు,బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా చమర్తి మాట్లాడుతూ సరస్వతి విద్యా మందిర సహకరిస్తానన్నారు.

