కడప జిల్లా జనవరి 30
(నవ్యంధ్ర న్యూస్ )
అన్నమయ్య జిల్లా రాజంపేట ప్రఖండ, దేవరకొండ భానుమూర్తి శర్మ స్వామి ఆధ్వర్యంలో పదకవితాపితామహులు
శ్రీ తాళ్ళపాక
అన్నమాచార్యుల వారి 108 అడుగుల విగ్రహం వద్ద వెలసియున్న
శ్రీ వెంకటేశ్వర్ల స్వామి ఆలయంలో శుక్రవారం సామజిక సమరసత సంఘ సభ్యులు చేపట్టినపాదయాత్ర జిల్లా కార్యదర్శి.శ్రీయతిరాజు
జయసింహ ప్రసాద్
శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజ నిర్వహించి రాజంపేట మన్నూరు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం, పాత బస్టాండ్, సరస్వతిపురంలోని
శ్రీ కోదండరామాలయం స్వామికి పూజ నిర్వహించి ఎన్ టి ఆర్ కాలని మీదుగా చుండువారిపల్లి గ్రామంలో వెలసియున్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజా నిర్వహించి అంబేద్కర్ కాలని,వడ్డిపలిక్రాస్,
ఆంజనేయ స్వామి బుగ్గ వద్దకు చేరుకొని అక్కడ తిరుమలయ్యగారిపల్లి గ్రామ మాతృమూర్తుల కోలాటం నృత్యల నడుమతిరుమలయ్య
గారి పల్లి కొండపైన వెలసియున్న కలియుగ ప్రత్యక్షదైవంశ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటశ్వరస్వామి వారికి
ఆలయ అర్చకులు మంగళహారతి ఇవ్వగా భక్తదులు
దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో హిందూ బంధువులతో సమరసత సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో
శ్రీదేవరకొండభానుమూర్తిశర్మ స్వామి,కేంద్రీయ సమరసత మంత్రి-శ్రీ దేవ్ జీ భాయ్ రావత్,ప్రాంత శ్రీ కోటేశ్వరరావు కార్యదర్శి శ్రీ చింతపర్తి మహేష్,కాకర్ల రాముడు ప్రాంత, విభాగ్,జిల్లా ప్రఖండ,ఖండ స్థాయి కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా
దేవరకొండ బానుమూర్తి శర్మ స్వామిని,పెద్దలను శాలువాతోఘనంగా
సత్కారించారు.
సామాజిక సమరసత సంఘసభ్యులు
మాట్లాడుతూ
పాదయాత్రకు సహకరించిన విశ్వ హిందూ పరిషత్, పాదయాత్రలో పాల్గొన్న ప్రతిఒక్కరికి
ధన్యవాదములు తెలియజేసారు.

